✍ తెలంగాణ నేతకానిమహార్ హక్కుల పరిరక్షణ సంఘం డిల్లికిపొయిన ప్రతినిదుల బృదం నేతకాని కుల దృవికర్ణలో గెజిట్లో తప్పుగా"నెతాని' నెట్కానిగా వస్తుంది నేతకాని కులస్తులకు ఏఓక్కరికి కూడ ప్రభూత్వఉద్యోగాలు వచ్చేఅవకాశము లేదు అన్యాయము జరిగే అవకాశము ఉన్నందున డిల్లికి పోయినము! TS PSC నోటిఫికేశన్లు విడుదలఅవుతున్నందున నేతకాని విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని సంఘం వ్యవాస్తాపక అద్యక్షులు 1-గౌ"శ్రీగొమాస శ్రీనివాస్ గారు 2-గౌ"శ్రీజాడి నర్సయ్యగారు రాష్ట్రఅద్యక్షులు 3-గౌ"శ్రీబోర్లకుంట వెంకటేష్ నేతగారు Dy Commission excise 4-గౌ"శ్రీముడిమడుగుల శంకర్ గారు ఉద్యోగుల సంఘం రాష్ట్రఅద్యక్షులు 5-గౌ"శ్రీబండారి కనకయ్య గారు స్టీరింగ్ కమిటి చర్మేన్ 6-శ్రీకావేరి చిన్నికృష్ణ రా"కార్యనిర్వాహక అద్యక్షులు 7-గౌ"శ్రీధర్శనాల భువనచంద్ర గారు రాష్ట్రప్రధాన కార్యధర్శి 8-గౌ"శ్రీదుర్గం గోపాల్ గారు రాష్ట్రఉపద్యక్షులు 9-గౌ"శ్రీపొక్కూరి చిన్నరాజం గారు రాష్ట్రఉపద్యక్షులు 10-శ్రీఏసుకూరి రాజమల్లు గారు రాష్ట్రకార్యధర్శి 11-శ్రీజాడి బానయ్య గారు 12-శ్రీబోర్లకుంట ప్రభాకర్ గారు 13-శ్రీజవాజి తిరుపతి గారు 14-శ్రీచల్లూరి ఎల్లయ్య గారు 15-శ్రీదాగం మల్లేష్ గారు 16-శ్రీదుర్గం రాజేష్ గార్లు 17-శ్రీదుర్గం ఎల్లయ్య గారు 18-శ్రీకామెర దుర్గయ్య గారు 19-శ్రీగొమాస భీమయ్య గారు 20-శ్రీగోల్లె భూమేష్ గారు 21-శ్రీపాగె శ్రీనివాస్ గారు 22-శ్రీసాయిని ప్రసాద్ గారు 23-శ్రీజాడి ఉధయ్ గారు 24-శ్రీవనపర్తి యువరాజ్ గార్లు డిల్లిలో గౌ"శ్రీతవార్చంద్ గైలోట్ నేషనాల్ సోషల్ జస్టీస్ & ఎమ్ ఫవర్ మెంట్ OFF INDIA న్యాయశాఖ మంత్రి గార్కి మరియు నేషనాల్ SC Commission చేర్మేన్ గౌ"శ్రీPL పూనియ గారు మరియు నేషనాల్ సోషల్ జస్టీస్ ఎంఫవార్ మెంట్ OFF INDIA సహయమంత్రి గౌ"రాందాస్అటోలె గార్లకు వినతి పత్రముఇచ్చిన వెంటనే స్పందించి సంబందిత శాఖలకు పోన్లోమాట్లాడి సరిచేసి అయరాష్ట్రాలకు పంపాలని అదేశాలుజారి చేసిన మంత్రివరియులకు మరియు డిల్లిటూర్ను విజయవంతము కావడానికి కారకులు అయిన శ్రీనివాస్ & శంకర్ సార్లకు ప్రత్తేకధన్యవాధంలు మరియు సంఘ నాయకులకుఅందర్కి కృతఘ్ఞతలు ఇట్లు మీ 1)జాడి నర్సయ్య 2)కావేరి చిన్నికృష్ణ 2)ధర్శనాల భువనచంద్ర 4)దుర్గం గోపాల్ రాష్ట్రకమిటి & జిల్లాకమిటి సంఘనాయకులు అందరు చదివినవెంటనే ఈమెస్సేజ్ ను అందర్కి పంపగళరు 🙏🙏జైభీమ్ 🙏🙏 జైనేతకాని